"ఎర్రబస్సు" వచ్చేస్తోంది

ఇద్దరు తాతా మనవళ్ళు... చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుల్లా పెరిగారు. తనని ఎంతో ఆప్యాయం గా పెంచిన తాతని కొన్ని రోజులు ఆహ్లాదంగా ఉంచాలని హైద... thumbnail 1 summary
ఇద్దరు తాతా మనవళ్ళు... చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుల్లా పెరిగారు. తనని ఎంతో ఆప్యాయం గా పెంచిన తాతని కొన్ని రోజులు ఆహ్లాదంగా ఉంచాలని హైదరాబాద్ తీసుకొచ్చాడు మనవడు. మరి సిటీ కి వచ్చిన తర్వాత ఏం జరిగింది. తాత కోసం మనవడు ఏం చేశాడు. ఎర్రబస్సు ఎక్కి వచ్చిన వారు ఎంత ఆత్మస్థైర్యం తో ఉంటారు అనేది తెలుసుకోవాలంటే మా "ఎర్రబస్సు" చూడాల్సిందే అంటున్నారు సినిమా దర్శకుడు దాసరి నారాయణ రావు గారు. సినిమా లో తాత పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రమిది.

Tags : Erra Bassu Movie, Dasari Erra Bassu, Manchu Vishnu Erra Bassu, Erra Bassu Movie News, Erra Bassu Press Meet