మత్తెకిస్తున్న కాజల్ అగర్వాల్

అవునండి.... ఈ నెల 13 వ తేదీకి విడుదలకి సిద్దం గా ఉన్న చిత్రం "టెంపర్". ఇప్పటికే ఈ సినిమా స్టిల్స్ మరియు వాల్‌పేపర్స్ నెట్ లో ... thumbnail 1 summary

అవునండి.... ఈ నెల 13 వ తేదీకి విడుదలకి సిద్దం గా ఉన్న చిత్రం "టెంపర్". ఇప్పటికే ఈ సినిమా స్టిల్స్ మరియు వాల్‌పేపర్స్ నెట్ లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో కాజల్ స్టిల్స్ అభిమానులకు మత్తెకించే విధంగా ఉన్నాయి. జూనియర్ ఎన్‌టీఆర్ కి ముద్దులిస్తూ ఉన్న కాజల్ అగర్వాల్ స్టిల్స్ నందమూరి అభిమానులకు మరియ వినోదాన్ని పంచనున్నాయి.