శ్రీదేవి తో లిప్‌లాక్ ఉంటుందా?

ప్రముఖ తమిళ హీరో విజయ్ హీరోగా రూపొందుతున్నచిత్రం "పులి". శ్రుతి హాసన్ మరియు హన్సిక ఈ చిత్రం లో విజయ్ సరసన నటిస్తున్నారు. అయి... thumbnail 1 summary

శ్రీదేవి తో లిప్‌లాక్ ఉంటుందా?

ప్రముఖ తమిళ హీరో విజయ్ హీరోగా రూపొందుతున్నచిత్రం "పులి". శ్రుతి హాసన్ మరియు హన్సిక ఈ చిత్రం లో విజయ్ సరసన నటిస్తున్నారు. అయితే ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ సుదీప్ మరియు అందాల తార శ్రీదేవి ఈ చిత్రం లో రెండు ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్యన లిప్‌లాక్ సీన్ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా రూమర్ అని తేలిపోయింది. అసలు ఈ రూమర్ ఎలా మొదలైందో చాలా ఆశ్చర్యం గా ఉందని సుదీప్ తెలియజేశాడు. అసలు వీళ్ళిద్దరు జంటగా నటిస్తున్నారో లేదో కూడా ఇంకా ఖరారు రూపొందుతు కాలేదు.

Tags : sridevi lip lock, sridevi lip kiss, sridevi kiss, sridevi kissing, sridevi lip lock sudeep,sridevi sudeep liplock